⚡భర్త కాకుండా మరో వ్యక్తిపై భార్య ప్రేమ పెంచుకోవడం నేరం కాదు
By Rudra
భర్త కాకుండా మరో పరాయి వ్యక్తి పట్ల భార్య ప్రేమానురాగాలు ప్రదర్శించడం నేరం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరాయి వ్యక్తితో భార్యకు శారీరక సంబంధం లేనంత వరకు దానిని వివాహేతర సంబంధంగా పరిగణించకూడదని స్పష్టం చేసింది.