మరో మహిళతో పెళ్లికి సిద్ధమైన ప్రియుడిపై ప్రియురాలు పగ తీర్చుకున్నది. చివరిసారి కలుద్దామంటూ అతడ్ని పిలిచింది. కత్తితో ఆ వ్యక్తి ప్రైవేట్ భాగాన్ని కోసింది. ఆపై తన చేతిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. (Woman Chops Off Boyfriend’s Private Parts) ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో (Muzaffarnagar) ఈ సంఘటన జరిగింది.
...