వార్తలు

⚡వామ్మో వెన్నులో వణుకు పుట్టించే వీడియో, క్షణం ఆలస్యమైనా పాము కాటుకు బలయ్యేవాడు

By Naresh. VNS

కర్ణాటకలోని మాండ్యలో ఈ సంఘటన జరిగింది. ఒక తల్లి తన కుమారుడ్ని స్కూల్‌కు పంపేందుకు అతడితోపాటు ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే ఆ ఇంటి మెట్ల కింద ఒక పెద్ద నాగుపాము (giant cobra) పాకుతూ వెళ్తున్నది. మెట్ల పైనుంచి దిగుతున్న ఆ బాలుడు బూటు వేసుకున్న కాలును ఆ పాముపై వేశాడు.

...

Read Full Story