ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు (Women Constables) లింగమార్పిడి కోసం అనుమతి కోరుతూ డీజీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గోరఖ్‌పూర్‌లో (Gorakhpur) విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పేరు కూడా ఉంది. కాగా, పోలీసు శాఖలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి.
...