కన్నడ యాక్టర్ నాగభూషణ (Actor Nagabhushana) తన ర్యాష్ డ్రైవింగ్ తో (Rash Driving) ఒక మహిళ ప్రాణాలను బలికొన్నాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 30 శనివారం రాత్రి బెంగళూరులో చోటు చేసుకుంది. అతివేగంతో కారు నడుపుతూ వస్తున్న నాగభూషణ బెంగళూరులోని కోనకుంటె క్రాస్ సమీపంలో అదుపుతప్పి ఫుట్‌పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న ఒక జంట పైకి దూసుకు వెళ్ళాడు.
...