⚡బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌లో సంచలన ఆరోపణలు వెలుగులోకి..
By Hazarath Reddy
మహిళా రెజ్లర్లను బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్(Brij Bhushan) లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ కన్నాట్ పోలీసు స్టేషన్‌లో నమోదు అయిన ఎఫ్ఐఆర్ వివరాలు కొన్ని బయటకు వచ్చాయి.