⚡ప్రధాని మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై అమెరికా సంచలన వ్యాఖ్యలు
By Hazarath Reddy
2002 గుజరాత్ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ఇది వివాదాస్పదం కూడా అయిన సంగతి విదితమే. ఈ డాక్యుమెంటరీపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది