⚡జమ్మూకశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి పేరును ప్రకటించిన ఫరూక్ అబ్దుల్లా
By Hazarath Reddy
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకున్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం 90 స్థానాల్లో 51 చోట్ల కూటమి ఆధిక్యంలో ఉంది.