By Hazarath Reddy
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly elections) ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన కేకే సర్వే (Kondeti Kiran Survey).. హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly elections) ఫలితాలను అంచనా వేయడంలో మాత్రం ఫెయిలైంది.
...