ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారం నేటితో ముగిసింది. ప్రచారంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ప్రతిపక్ష బీజేపీ (BJP) మధ్య హోరాహోరీగా ఆరోపణలతో విరుచుకుపడ్డాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండటంతో సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది
...