గోవాలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Goa Assembly Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధాన పార్టీలో ప్రచారానికి తెరలేపాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ (Arvind Kejriwal) అక్కడ ప్రచారాన్ని నిర్వహించారు.
...