By Rudra
నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రెండో రోజు జరగబోతున్నాయి. ఇవి రొటీన్‌కి భిన్నంగా జరగనున్నాయి. ఎందుకంటే.. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లబోతున్నారు.
...