రాజకీయాలు

⚡ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

By Hazarath Reddy

ఢిల్లీ మునిసిపల్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 250 వార్డుల్లోని 1,349 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ 14 స్థానాల్లో ఘన విజయం సాధించింది, ఆప్ 14 సీట్లలో విజయం సాధించింది.కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు గెలుచుకుంది.

...

Read Full Story