రాజకీయాలు

⚡పీసీసీ చీఫ్‌ పదవికి సిద్ధూ రాజీనామా

By Hazarath Reddy

పంజాబ్‌ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన సీఎం పదవికి ఇటీవల రాజీనామా చేయగా, తాజాగా పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ రాజీనామా (Navjot Singh Sidhu Reigns as Punjab Congress Chief) చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు.

...

Read Full Story