india

⚡మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ

By Rudra

సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌ లో దొంగలు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాకుండా ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల ఇండ్లకు కూడా కన్నం వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.

...

Read Full Story