india

⚡ఈ నెల 31 నుంచి రెండు విడతలుగా పార్లమెంట్ సమావేశాలు

By Hazarath Reddy

వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం తెలిపింది. 14 సవరణలతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. 16 మంది సభ్యులు మార్పులకు మద్దతు ఇవ్వగా. మరో 10 మంది దీన్ని వ్యతిరేకించారు. జేపీసీ నుంచి లైన్ క్లియర్ కావడంతో బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

...

Read Full Story