By VNS
వక్ఫ్ సవరణ బిల్లు 2024ను (Waqf Amendment Act) సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో జేపీసీ కమిటీపై మాట్లాడారు
...