Waqf Amendment Act 2024: వక్ఫ్ సవరణ బిల్లు జాయింట్ పార్ల‌మెంట్ క‌మిటీలో స‌భ్యుల పేర్లు ఖ‌రారు, ప్ర‌తిప‌క్షం నుంచి ఎక్కువ మంది స‌భ్యులు, పూర్తి లిస్ట్ ఇదిగో

వక్ఫ్ సవరణ బిల్లు 2024ను (Waqf Amendment Act) సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభలో జేపీసీ కమిటీపై మాట్లాడారు

Waqf Amendment Act 2024: వక్ఫ్ సవరణ బిల్లు జాయింట్ పార్ల‌మెంట్ క‌మిటీలో స‌భ్యుల పేర్లు ఖ‌రారు, ప్ర‌తిప‌క్షం నుంచి ఎక్కువ మంది స‌భ్యులు, పూర్తి లిస్ట్ ఇదిగో
Parliament Adjourned Sine Die (photo-ANI)

New Delhi, AUG 09: . ఈ కమిటీలో (Joint Panel Committee on Waqf Bill) దిగువసభ నుండి ప్రభుత్వ, ప్రతిపక్షం నుండి 21 మంది సభ్యులు ఉంటారని ప్రకటించారు . అదనంగా, ఈ కమిటీలో రాజ్యసభ నుండి 10 మంది సభ్యులు కూడా ఉంటారని తెలిపారు. లోక్‌సభ నుంచి జేపీసీకి చెందిన 21 మంది సభ్యుల జాబితా ఇలా ఉంది.

 

1. జగదాంబిక పాల్

2. నిషికాంత్ దూబే

3. తేజస్వి సూర్య

4. అపరాజిత సారంగి

5. సంజయ్ జైస్వాల్

6. దిలీప్ సైకియా

7. అభిజిత్ గంగోపాధ్యాయ

8. డీకే అరుణ

9. గౌరవ్ గొగోయ్

10. ఇమ్రాన్ మసూద్

11. మహ్మద్ జావేద్

12. మౌలానా మొహిబుల్లా నద్వీ

13. కళ్యాణ్ బెనర్జీ

14. ఎ రాజా

15. లావు శ్రీ కృష్ణ దేవరాయలు

16. దిలేశ్వర్ కమైత్

17. అరవింద్ సావంత్

18. సురేష్ గోపీనాథ్

19. నరేష్ గణపత్ మ్హస్కే

20. అరుణ్ భారతి

21. అసదుద్దీన్ ఒవైసీ

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).