ఓనం పండుగ దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ప్రధాన పండుగ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మళయాలీలు ఓనం పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈసారి ఓనం పండుగను సెప్టెంబర్ 08న జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఓనం పండుగను భాద్రపద మాసంలో జరుపుకుంటారు.
...