⚡చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా, ఈ టిప్స్ ఫాలో అయితే తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్త పడొచ్చు..
By sajaya
యువతలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న సమస్య తెల్ల జుట్టు మహిళల్లో పురుషుల్లో ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొంతమందిలో ఈ సమస్య చిన్నప్పటి నుంచే ఇబ్బంది పెడుతుంది.