⚡అందంగా కనిపించాలి అనుకుంటున్నారా, అయితే ఇలాంటి మేకప్ లుక్ ని ఫాలో అయిపొండి..
By sajaya
చిన్నచిన్న సింపుల్ టిప్స్ తో ఫంక్షన్లో అయినా పెళ్లిల్లో అయినా మీ మేకప్ లుక్స్ ను ఎలిగేట్ గా కనిపించడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అవి మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలాగా చేస్తాయి