చిన్నచిన్న సింపుల్ టిప్స్ తో ఫంక్షన్లో అయినా పెళ్లిల్లో అయినా మీ మేకప్ లుక్స్ ను ఎలిగేట్ గా కనిపించడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అవి మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలాగా చేస్తాయి .ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ టైంలోనే సింపుల్గా ఎలిగేట్ గా కనిపించాలంటే మీరు కూడా ఇలాంటి మేకప్ లుక్ ను ట్రై చేస్తే చాలా మంది ఇష్టపడతారు. అయితే మేకప్ ఎక్కువగా వేసుకునే దానికంటే ముందుగానే చిన్న చిన్న టిప్స్ తోటి తక్కువ మేకప్ తోటి కూడా అద్భుతమైన లుక్స్ ను పొందవచ్చు. దీన్ని ఫాలో అయితే ఎక్కువ మేకప్ ఇష్టపడని వారి వారికి ఇది చాలా ట్రెండీగా ఉంటుంది. మీరు చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు ఫెస్టివల్స్ కోసం పార్టీల కోసం రొటీన్ లుక్ కి బ్రేక్ చెప్పాలనుకుంటే ఈ స్ట్రాబెరీ మేకప్ కు ఫాలో అవ్వాలి కొన్ని టిప్స్ పాటించితే మీ మేకప్ లు కచ్చితంగా చాలా బాగుంటుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం..
స్కిన్ టింట్- మేకప్ లో ఫౌండేషన్ లో కచ్చితంగా ఉపయోగిస్తారు. మేకప్ కు బేస్ ని ఫౌండేషన్ లో అంటారు. ఈ స్ట్రాబెరీ మేకప్ కోసం ఫౌండేషన్ను ఉపయోగించరు. దీని స్థానంలో స్కిన్ తింటును ఉపయోగిస్తారు. సహజంగా మెరిసే మంచి చర్మాన్ని మీకు అందిస్తుంది.
బ్లష్- మేకప్ అయిపోయిన తర్వాత ముఖం పైన డ్యామ్ మరింతగా పెంచుకునేందుకు ఉపయోగిస్తారు. అయితే ఈ మేకప్ లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది .స్ట్రాబెరీ మేకప్ కోసం తీసుకోవాలి. ఇది డబ్ల్యూ షేపులో బుగ్గల మీద బ్లెస్స్ లో అప్లై చేసుకుంటే మీరు చాలా ఎలిగేంట్ గా కనిపిస్తారు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ దిక్కులో అద్దం పెడితే, అశుభం
ఐ మేకప్- బ్లస్ కేవలం మొహానికి కాదు ఐ మేకప్ కోసం కూడా ఉపయోగిస్తారు మీరు మీ కనురెప్పల పైన లిక్విడ్ బ్లెస్స్ లో అప్లై చేయాలి. ఇది రెండు వైపులా కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు బ్లస్స్ చేయండి మ్యాచ్ అయ్యే విధంగా టాప్ చేయండి ఇది మీకు మెరిసే అందమైన లుక్ ను ఇచ్చి మిమ్మల్ని పార్టీలో ప్రత్యేకంగా ఉంచేలాగా చేస్తుంది.
పెదాల కోసం.. స్ట్రాబెరీ మేకప్ లో పెదాలకు లిప్ గ్లాస్ లేదా టింటును అప్లై చేస్తారు దీనికంటే ముందు మీ పెదవులకు మ్యాచ్ అయ్యే లిప్ లైనర్ ని ఉపయోగించాలి. ఇది మీ లిప్ లైనర్ తో మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఇది మీ లుక్ ని ఇంకా ఎలివేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. తర్వాత లిప్ గ్లాస్ లో అప్లై చేసే ముందు లైనర్ ని ఉపయోగించి ఆ తర్వాత లిప్ గ్లాస్ వేస్తే చాలా హైలెట్ గా ఉంటుంది..
హైలైటర్.. తక్కువ మేకప్ తో సహజమైన మెరుపుడు పొందాలంటే కచ్చితంగా హైలైటర్ను ఉపయోగించాలి. ఇది మీ మొహంలో గ్లోని పెంచేలాగా చేస్తుంది. మీ స్కిన్ టోన్ కి సెట్ అయ్యే హైలెట్ లో మిక్స్ చేసి మీ మొహం పైన అప్లై చేసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ తోటి మీ మేకప్ లుక్ రెడీ అయిపోతుంది. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. గంటల తరబడి మేకప్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సింపుల్ గా ఎలిగెంట్ సహజంగానే మీరు గ్లో అయ్యేలా చేస్తుంది ఆఫీస్ లో వెళ్లే వరకి ఈవెంట్స్ కి కాలేజ్ వెళ్లే వారికి కూడా చాలా ట్రెండీగా ఉంటుంది.