చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడి వారితో ఉంటుంది. ఈ సమస్య మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అయితే మన చర్మాన్నిక్షించుకోవడానికి కేవలం బ్యూటీ ప్రోడక్ట్ ని పై పైన ఉపయోగిస్తూ ఉంటాం. అయితే అవి అంతగా శ్రద్ధ చూపించవు. అవి ముఖ్యంగా మన చర్మం లోపటి నుంచి కూడా ఎప్పుడు కూడా హైడ్రేట్ గా ఉండాలి. అలాంటప్పుడు మనం ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి. అవి మన చర్మానికి ఎటువంటి పోషణ అందిస్తాయో కూడా మనం తెలుసుకోవాలి.మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా విటమిన్లు పోషకాలు ఉండేలాగా చూసుకోవాలి. మన చర్మ ఆరోగ్యం మెరుగుపరచడంలో విటమిన్ సి ఏ సి డి ఈ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తీసుకోవడం ద్వారా మన చర్మం ఎల్లప్పుడూ కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. మీ శరీరం ఎల్లప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలంటే మీరు మీరు తీసుకునే ఆహారంలో ఈ ఫుడ్స్ ను తప్పకుండా చేర్చుకోవాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ పొటాటో- చలికాలంలో చాలా ఈజీగా ఈ స్వీట్ పొటాటో దొరుకుతుంది. దీన్నే చిలకడదుంప అని అంటారు. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని సంరక్షిస్తుంది. చలికాలంలో దీన్ని తీసుకోవడం ద్వారా మీ చర్మం డామేజ్ నుంచి బయటపడుతుంది. మీరు ప్రతిరోజు గనుక చిలగడ దుంపను మీరు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా చలికాలంలో మీ చర్మం పొడిబారక్కుండా ఉంటుంది.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బులను ఎక్కడ దాచుకోవాలి,
అవకాడో- అవకాడో కాస్త వగరుగా ఉన్న క్రీమీ గా ఉంటుంది. దీన్ని బ్రెడ్ పైన లేదా టోస్ట్ ల పైన అప్లై చేసుకొని తీసుకోవచ్చు లేదా జ్యూస్ ల రూపంలో సలాడ్ లో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో అనేక రకాలైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బీటా ఒమేగా త్రీ ఫ్యాక్టరీ ఆసిడ్స్ విటమిన్ సి విటమిన్ ఈ వంటివి పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని పొడిబారక్కుండా పగలకుండా ఉంచడంలో సహాయపడుతుంది.
చేపలు- చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాక్టరీ ఆసిడ్స్ మన శరీరానికి అద్భుతాలు చేస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా మన చర్మ పోస్టులకు సహాయపడుతుంది.