Fashion: మీ చర్మం చంద్రబింబం లాగా మెరవాలి అంటే రెగ్యులర్ గా వేసుకుని ఫేస్ ప్యాక్ కాకుండా కొత్త ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి. సింపుల్ గా ఇంట్లో కిచెన్ లో దొరికే వాటితోటే మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. దీనికోసం ఏ పదార్థాలు కావాలో ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూద్దాం.
పదార్థాలు -
టమాటో 1
పసుపు అర టీ స్పూన్..
తయారీ.. టమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఒక గిన్నెలో తీసుకొని మెత్తగా గుజ్జు వచ్చేవరకు తీసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక అర టీ స్పూను పసుపును కలిపి పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి.
Vastu Tips: ఇంటి హాలులో టీవీ ఏ దిక్కున ఉండాలి?
ప్యాక్ చేసుకునే విధానం..
ఇలా తయారు చేసుకున్న పేస్టును పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖం పైన మేకప్ దుమ్ము లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫేస్ పైన మొత్తము టమాటో పసుపు కలిపిన ఈ ఫేస్ ప్యాక్ ని సమానంగా అప్లై చేయాలి. కంటికి తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే టమాటో కలపడం వల్ల కాస్త నేచర్ ఉండడం వల్ల కళ్ళు మండే ప్రమాదం ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ ఫేస్ కి మెడకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవా.లి తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత మోకాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కునే ముందు చల్లటి నీటితో ముందుగా వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. తర్వాత మెత్తని టవల్ తో ముఖాన్ని తుడుచుకోవాలి. తర్వాత ఇది ఇలాగే ఉండడం కోసం కడిగిన తర్వాత మొహం పైన అప్లై చేసుకోవాలి. అయితే మీది సునీతమైన చర్మము అలర్జీల సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఈ పేస్ ప్యాక్ వేసుకోవడానికి ముందే టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి ఇలా చేసుకోవడం ద్వారా మీ స్కిన్ను ఎటువంటి ఎనర్జీలు రాకుండా ఉంటుంది.