⚡ఆషాఢం ప్రారంభమైంది. ఈ నాలుగు రాశుల వారికి డబ్బు బాగా కలిసి వస్తుంది,
By kanha
జూన్ నెల మొదలైంది ఈ నెలలోనే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాడ మాసం ప్రారంభం కాదండి జూన్ 18 నుంచి ఆషాడం మొదలవుతోంది ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ఆషాడం మాసం అదృష్టం అందులో ఏ ఏ రాశులు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం