Image credit - Pixabay

జూన్ నెల మొదలైంది ఈ నెలలోనే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాడ మాసం ప్రారంభం కాదండి జూన్ 18 నుంచి ఆషాడం మొదలవుతోంది ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ఆషాడం మాసం అదృష్టం అందులో ఏ ఏ రాశులు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ 4 రాశుల వారు ఏమేం పూజలు చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

వృశ్చికం

 ఈ రాశుల వారికి ఆషాడమాసం అదృష్టం కన్నా తక్కువేమీ కాదు. ఈ మాసంలోనే ఆషాడంలో పుట్టిన వారికి ఆకస్మిక ధనయోగం కలిగే అవకాశం ఉంది అలాగే మీరు గతంలో తీసుకున్న అప్పులు కూడా వేగంగా తీరిపోయే అవకాశం ఉంది దీంతో పాటు వృశ్చిక రాశి వారు పట్టిందల్లా బంగారమయ్యేలా అవకాశం ఉంది అందుకే వ్యాపారంలో కూడా లాభాలను చూడవచ్చు అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందే వీలుంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.  ఈ రాశి వారు ఆషాడ మాసంలో శివాలయం వెళ్లి నందీశ్వరుడికి అరటిపండును నైవేద్యంగా ఇస్తే మంచిది. 

 తుల రాశి

 ఈ రాశి వారికి కూడా ఆషాడమాసం అదృష్టం తేబోతోంది అంతేకాదు ఈ మాసంలోనే  ఓ శుభవార్త కూడా మీరు విననున్నారు.  అలాగే ఆషాడ మాసంలో తులారాశి వారికి లాటరీ టికెట్ సైతం తగిలే అవకాశం ఉంది.  తు ఈ మాసంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది అలాగే పెళ్లి కాని వారు తమ ప్రయత్నాలను ఈ మాసంలో ప్రారంభిస్తే శ్రావణంలో పెళ్లి జరిగే అవకాశం కూడా ఉంది, 

 సింహరాశి

 వ్యాపారస్తులకు ఇక మాసం చాలా బాగా కలిసి వస్తుంది.  చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంది అంతేకాదు సింహ రాశి వారు ఆషాడంలో పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం ఉంది అంతేకాదు ఆషాడంలో మీరు ఓ శుభవార్తను వినబోతున్నారు సంతానం లేని వారు కూడా ఈ మాసంలో మంచి వార్తను వింటారు. 

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి, 

 వృషభ రాశి

 ఈ రాశి వారికి ఆషాడ మాసం అదృష్టం కన్నా తక్కువేమీ కాదు ఈ మాసంలోనే డబ్బు వర్షాలు కురుస్తుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఆషాడంలో వృషభ రాశి వారికి అనేక శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే నమ్మిన వారి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు కుటుంబానికి వస్తే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు కోలుకునే అవకాశం ఉంది.