⚡ఆగస్టు 17 శని శని త్రయోదశి, ప్రీతియోగం కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 17 శని త్రయోదశి శనివారం రోజు ప్రీతియోగం ఏర్పడుతుంది. ఈ యోగం కలయిక వల్ల మూడు రాశులు వారికి కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం.