⚡డిసెంబర్ 31 గురు గ్రహం శని గ్రహం పూర్వా భాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
By sajaya
జ్యోతిక శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10: 45 నిమిషాలకు ఈ రెండు గ్రహాలు పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తాయి.