⚡జనవరి 21వ తేదీన కుజ గ్రహం తిరోగమన కదలిక వల్ల ఈ మూడు రాశుల వారు ధనవంతులు అవుతారు..
By sajaya
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కుజ గ్రహం ఐశ్వర్యాన్ని సంతోషాన్ని ఆనందాన్ని విలాసాలను ఇచ్చే గ్రహంగా చెప్తారు. అయితే దీని రివర్స్ కదలిక వల్ల మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.