Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కుజ గ్రహం ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ,విలాసాలను ఇచ్చే గ్రహంగా చెప్తారు. అయితే దీని రివర్స్ కదలిక వల్ల మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది. జనవరి 21వ తేదీన ఉదయం 9 :21 నిమిషాలకు కుజ గ్రహం తీరోగ మనంలో ప్రయాణిస్తుంది. దీని వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి- వృషభ రాశి వారికి కుజ గ్రహం తిరోగమన కదలిక వల్ల అనేక శుభ ఫలితాలు ఉంటాయి. వీరికి వ్యాపారంలో గణనీయమైన లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు.
Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి కూజుని తిరోగమన కదలిక అనేక శుభ ఫలితాలను తీసుకొని వస్తుంది. వివాహం కాని వారికి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలకు అనుకూలం తల్లిదండ్రుల నుంచి ఆమోదం లభిస్తుంది. కోట్ల సమస్యలు తొలగిపోతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది ఇంట్లో అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి కుజ గ్రహం తిరోగమనవల్ల అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల్లో చదువుకోవాలని కదా నెరవేరుతుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో ఆనందంగా ఉంటారు. వివాహం కాని వారికి ఈ సంవత్సరంలో వివాహమయ్య అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి. మొండిబకాయలు నుండి మీకు డబ్బులు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
Disclaimer:పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.