⚡ఫిబ్రవరి 27 బుధుడు, సూర్యుడు, శని మూడు కలిసి త్రిగ్రహ యోగం ఏర్పడుతోంది. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
By sajaya
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్రిగ్రహీయోగం ఫిబ్రవరి 27వ తేదీన ఏర్పడుతుంది. బుధుడు, సూర్యుడు, శని గ్రహాలు కలిసి త్రిగ్రహి యోగాన్ని ఏర్పరచబోతున్నాయి.