lifestyle

⚡త్రీగ్రాహీయోగం ముగియడం వల్ల ఈనెల 20 నుండి ఈ ఐదు రాశుల వారికి సమస్యలు ..

By sajaya

జులై 19వ తారీకు రాత్రి నుండి త్రీగ్రాహీయోగం ముగిస్తుంది. ఈ 20 నుండి ఈ ఐదు రాశుల వారికి కష్టాలు పెరుగుతాయి. ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఐదు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

...

Read Full Story