⚡జనవరి 10 వైకుంఠ ఏకాదశి ఈ 3 రాశుల వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో కుబేరులు అవుతారు..
By sajaya
2025 వ సంవత్సరం శుక్రవారం జనవరి 10వ తేదీన ఎంతో శుభప్రదంగా భావించే వైకుంఠ ఏకాదశి ఏర్పడుతుంది. ఇది శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సకల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది.