⚡Astrology: సెప్టెంబర్ 18 గురుగ్రహం తిరోగమనం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన రాశిని మార్చుకునే విధానంలో కొన్నిసార్లు తిరోగమనం కూడా ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాల తిరోగమనము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.