⚡ఫిబ్రవరి 4వ తేదీ గురుగ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
By sajaya
Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహం ఆనందాలను, ఐశ్వర్యాలను, భావోద్వేగాలను ఇచ్చేదిగా ఉంటుంది. గురు గ్రహం ఫిబ్రవరి 4వతేదీన ఉదయం 8 గంటల 15 నిమిషాలకు తన రాశిని మార్చుకుంటుంది.