⚡డిసెంబర్ 8న కుజ గ్రహం వ్యతిరేక దిశలో ప్రయాణం, దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు.
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఏ గ్రహమైన తన వ్యతిరేక దిశల్లో కదిలినప్పుడు కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలిగిస్తుంది.