⚡జనవరి 9వ తేదీన బుధుడు దక్షిణ దిశ వైపు కదలడం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
By sajaya
జ్యోతిష శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపద విజయం ఆనందానికి కారణంగా ఈ బుధ గ్రహం ఉంటుంది. అంతేకాకుండా తెలివితేటలకు వ్యాపారాలకు అధిపతిగా ఉన్న బుధువ గ్రహం దక్షిణ దిశ వైపు కదలడం వల్ల ఈ మూడు రాశుల వారికి అనుకూలం.