⚡జనవరి 22 ఉత్తరాషాడ నక్షత్రం లోనికి బుద గ్రహ సంచారం, ఈ మూడు రాశుల వారు కోటిశ్వరులు అయ్యే అవకాశం..
By sajaya
Astrology: జ్యోతిషా శాస్త్రం ప్రకారం 9 గ్రహాల్లో బుధుడు చాలా అత్యంత వేగంగా కదిలే గ్రహం అంతేకాకుండా అనేక శుభ ఫలితాలను అందించే గ్రహంగా కూడా చెప్పవచ్చు. జనవరి 22వ తేదీన బుధ గ్రహం సంచారం జరుగుతుంది.