⚡జనవరి 23 చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.
By sajaya
Astrology: చంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది విలాసాలని సంతోషాలను ఐశ్వర్యాన్ని అందించే గ్రహంగా ఉంటుంది. చంద్ర గ్రహం జనవరి 23వ తేదీన రాత్రి 9 గంటల 10 నిమిషాలకు సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది.