⚡ఫిబ్రవరి 6వ తేదీన సూర్యుడు ధనిష్ట నక్షత్రంలోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
By sajaya
Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల రాజుగా సూర్యుడికి పేరు వ్యాపారంలో ఉద్యోగంలో ప్రతి పనిలోనూ సూర్యుడు అనుగ్రహంతో పురోగతి ఉంటుంది. సూర్యుడు రాశి మార్పు కారణంగా 12 రాశుల పైన శుభ ,అశుభ ఫలితాలు ఉంటాయి.