⚡జనవరి 28న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా మాలవ్య యోగం, ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు..
By sajaya
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆహ్లాద , విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ శుక్ర గ్రహం జనవరి 28వ తేదీన కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది.