⚡సెప్టెంబర్ 11న శుక్రుడు ,శని గ్రహాలు భద్రకాయోగాన్ని ఏర్పరుస్తాయి ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 11న శుక్రుడు శని భద్రత యోగాన్ని ఏర్పరుస్తారు. దీని కారణంగా అన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.