astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 11న శుక్రుడు శని భద్రత యోగాన్ని ఏర్పరుస్తారు. దీని కారణంగా అన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభరాశి: భద్రకా యోగం కారణంగా ఈ రాశి వారికి సానుకూల ప్రయోజనాలు ఉన్నాయి. వీరిలో ఆత్మవిశ్వాసం పెరిగి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వీరికి ధైర్యం ఎక్కువగా కాబట్టి ప్రతి సభలను ఎదుర్కొనే అవకాశానికి వీరు సిద్ధంగా ఉంటారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆదాయం వనరులను సమకూర్చుకుంటారు. దీనివల్ల మీకు ఆకస్మిక ధన లాభం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనికి తగ్గంత గుర్తింపు లభిస్తుంది. దీని ద్వారా మీరు ఉన్నత స్థానానికి వెళ్తారు. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం మీ లాభాలు పెరుగుతాయి. విద్యార్థులు చదువు పైన ఆసక్తి పెరుగుతుంది. దీనివలన మంచి ర్యాంకు వస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధం బాంధవ్యాలు బలపడతాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం.

కర్కాటక రాశి: శుక్రుడు ,శని యో కలయిక వల్ల భద్రకయోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారికి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కలిగించి వీరి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వీరు కలల రంగంలో కమ్యూనికేషన్ రంగాలలో సంబంధించి వీరికి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో మీ పదోన్నతి లభిస్తుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. కొత్త కస్టమర్లను పొందుతారు విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. అన్నదమ్ముల మధ్య అక్క తమ్ముళ్ల మధ్య సంబంధం బాంధవ్యాలు బలపరుతాయి. వివాహం కాని వారికి వివాహయోగం ఉంది నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Astrology: మల్లికార్జున స్వామికి ఇష్టమైన 4 రాశులు ఇవే

మకర రాశి: ఈ రాశి వారి లక్ష్యాలను సాధించుకోవడానికి కష్టపడి పని చేస్తారు. దీని ద్వారా మీరు ఆర్థికంగా లాభాన్ని పొందుతారు. పూర్వీకుల నుండి ఆస్తి లభిస్తుంది. దీని ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.