⚡సెప్టెంబర్ 24న గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం తన రాశిని సెప్టెంబర్ 24న మార్చుకుంటుంది. తులారాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశం దీని కారణంగా 12 రాశుల పైన ప్రభావం కనిపిస్తుంది.