జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం తన రాశిని సెప్టెంబర్ 24న మార్చుకుంటుంది. తులారాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశం దీని కారణంగా 12 రాశుల పైన ప్రభావం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా గురుగ్రహం రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి- గురు గ్రహం కన్యారాశిలోకి మార్పు కారణంగా ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు చేపట్టే ప్రతి పని పట్ల కూడా వీరికి ఆసక్తి పెరుగుతుంది. కళలకు సంబంధించిన సృజనాత్మకతకు సంబంధించిన విజయాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో శుభవార్తవరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. వ్యాపారస్తులకు తమ లాభాలు పెరుగుతాయి. దీని ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశాల్లో పెట్టుబడులు పెడతారు.
తులారాశి- ఈ ఈ రాశి వారికి గురు గ్రహం రాశి మార్పు కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. వ్యాపార సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి ఉపశమనం పొందుతారు. దీని ద్వారా మనసు సంతోషంగా ఉంటుంది. సీజనల్ వ్యాధుల ముప్పు తక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలకు విహారయాత్రకు వెళ్తారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
Astrology: సెప్టెంబర్ 30 శుక్రుడు ఫాల్గుణి నక్షత్రంలోనికి ప్రవేశం
కుంభరాశి- ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడం వల్ల భవిష్యత్తులో మీరు చేయాలనుకున్న పనులు విజయవంతం అవుతాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం. మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. వీరికి తెలివితేటలు నేర్పు ఎక్కువగా ఉండడం ద్వారా చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.