astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఎప్పుడు సంచరిస్తూ ఉంటుంది. కొన్ని రాశి చక్రాలు కొన్ని నక్షత్రాల మార్పుల కారణంగా ప్రతి గ్రహం కూడా తన రాశిని మార్చుకుంటుంది. రాశు మార్పు వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. సెప్టెంబర్ 30న శుక్ర గ్రహం పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశించడం ద్వారా అధిపతి అయిన శుక్రుడు ఐశ్వర్యానికి కారణం అవుతారు. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభరాశి- ఈ రాశి వారికి శుక్ర గ్రహం నక్షత్రం మార్పు కారణంగా శుభప్రదం ఉంటుంది. వీరిలో ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. దీని ద్వారా మీరు సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు ఆర్థికంగా లేక పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశం నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విదేశీ పర్యటనలు చేస్తారు.

Astrology: గురు గ్రహం మిధున రాశిలోకి సంచారం

మేషరాశి- ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆశించిన దాని కంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. దీని ద్వారా మీరు కొత్త పనులను పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. దీని ద్వారా మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు.. వివాహం చేసుకోవాలనుకున్న వారికి అనుకూల సమయం. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి ఉపశమనాన్ని పొందుతారు. సంబంధ సమస్యల నుండి బయటపడతారు.

కన్యా రాశి- ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది చేపట్టిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. దీని ద్వారా మీ సంబంధం బలోపేతం అవుతుంది. విద్యార్థులు శక్తివంచన లేకుండా శ్రమ పడతారు. దానికి తగ్గట్టుగా ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ లభిస్తుంది. స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.