⚡జనవరి 17 రాత్రి చంద్రుడు ,బుధుడు ఒకే రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి .
By sajaya
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చంద్రుడికి ,బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 17, 2025 వ సంవత్సరంలో శనివారం రాత్రి 11 గంటల 50 నిమిషాలకు చంద్రుడు బుధుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తారు