⚡డిసెంబర్ 28 రాహు కుంభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు చాలా కాలం తర్వాత తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అయితే రాహువుని దుష్ట గ్రహంగా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు తెలివితేటలు కీర్తి ప్రతిష్టలు అన్నిటిని కూడా ఇస్తారని నమ్ముతారు.