⚡జనవరి 24వ తేదీన శని పూర్వ భాద్రపద నక్షత్రం లోకి సంచారం ఈ మూడు రాశుల వారికి ధనలక్ష్మి యోగం..
By sajaya
Astrology: శని దేవుని అనుగ్రహం వల్ల అనేక రాశుల వరకే శుభ ఫలితాలు కొన్నిసార్లు అశుభ ఫలితాలు అందుతాయి. అయితే జనవరి 24వ తేదీన శనిగ్రహం పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.