astrology

Astrology: శని దేవుని అనుగ్రహం వల్ల అనేక రాశుల వరకే శుభ ఫలితాలు కొన్నిసార్లు అశుభ ఫలితాలు అందుతాయి. అయితే జనవరి 24వ తేదీన శనిగ్రహం పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి శని రాశి మార్పు కారణంగా ఈ రాశి వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయి. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు వెళతారు. విద్యార్థులకు మంచి కాలేజీలో సీటు లభిస్తుంది. వీరు ఎంచుకున్న రంగంలో ఉంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు ఉంటాయి. కమ్యూనికేషన్ కలలు రంగంలో ఉన్నవారికి ఇది లాభదాయకంగా ఉంటుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,

వృషభరాశి- వృషభ రాశి వారికి శని సంచారం కారణంగా అనేక లాభదాయక అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఏనాటి శని తొలగిపోతుంది. కెరియర్లో ముందుకు వెళతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం గడ్డ మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

కన్యా రాశి- కన్యారాశి వారికి శని సంచారము మంచి ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ఇది మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు విహారయాత్రకు వెళతారు. ఈ సంవత్సరం వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధన లాభం ఉంది కోర్టు బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.